About Us

About Us

Telugu Christian Songs, Videos, Lyrics.

Welcome to TCS (Telugu Christian Songs) ప్రియమైన స్నేహితులారా, మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈ లోక ప్రేమలో అందమైన మాటలు వున్నాయి ఈ లోక ప్రేమలో మోసం వుంది ఈ లోక ప్రేమలో బాధ, కన్నీళ్ళు వున్నాయి కానీ క్రీస్తు ప్రేమలో మాత్రం ఏలాంటి కల్మషం లేదు. ఈ గుండెను నిర్మించిన నిర్మాణ కర్తకు గుండె గుడిలో చోటు ఉందా? ఎందరో భక్తులు, సేవకులు రాసిన పాటలు మనకు ఆదరణను ఇస్తాయి. మన గుండె లోతుల్లో వున్నా బాధను, కన్నుల ముందు జారే కన్నీటిని తుడిచేవాడు మన దేవుడే. మన గుండె గుడిలో క్రీస్తును నిలబెట్టి మన ఆత్మీయ జీవితం ముందుకు నడిపించుటలో ఈ పాటలు ఉపయోగ పడగలవని ఆశిస్తున్నాను.

Facebook: https://www.facebook.com/TCSTeluguChristianSongs/