Good Friday Songs Telugu | Telugu Christian Songs

సిలువపై Jesus Good Friday Song in Telugu

ఆల్బమ్ : సిలువాపై ఓ స్నిహితుడా
Song: Siluvapai O Snehithuda
గానం : Bro. Nissy John
రచన, స్వరకల్పన – పడాల సురేష్ బాబు
9010101212, విశాఖపట్నం
సంగీతం – Devanand, విశాఖపట్నం

సిలువపై ఓ స్నేహితుడా Song Lyrics

సిలువాపై ఓ స్నేహితుడా
నిన్నెంతగానో హింసించితిరా ” 2 “
నా పాపముకై నా దోషముకై
బలియైన నా యేసయ్య ” 2 “

నా కొరకు త్యాగమూర్తివై
బహు విలువైన నీ రక్తము ” 2 “
ధారలుగా నా భారముగా
చిందించావులే నా యెదుట ” 2 “
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము ” 2 “
“సిలువాపై”

కఠినముగా ఈ లోకము
నీదేహాన్ని దాహంతో నలిపారుగా ” 2 “
మౌనముగా మనసు గాయముతో
కరిగిపోయావులే నా యెదుట ” 2 “
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము ” 2 “
“సిలువాపై”

వ్రేలాడుచున్నావా? Good Friday Song Telugu

Song: Vreladuchunnava వ్రేలాడుచున్నావా?
రచన , స్వరకల్పన :
Bro. పడాల . సురేష్ బాబు గారు
Contact : 9010101212
గానం : Sis. తోట. పద్మశ్రీ గారు
సంగీతం : రాజానంద్ గారు
Editing Visuals: Neffi Roshen

Vreladuchunnava Alladuchunnava Song Lyrics

వ్రేలాడుచున్నావా ? అల్లాడుచున్నావా ? ” 2 ”
నే’ చేసిన పాపానికైనాలో దాగిన దోషానికై ” 2 “
అల్లాడుచున్నావా ?విలవిలలాడుచున్నావా ? ” 2 “
” వ్రేలాడుచున్నవా “

నిను కృంగదీసిన నా హృదయము
నిను మోసపరచిన నా పాపము ” 2 “
నాకై చూపిన నీ సహనము
చేజార్చుకున్నాను నీ ప్రేమను ” 2 “
అల్లాడుచున్నావా ? విలవిలలాడుచున్నావా ? ” 2 “
” వ్రేలాడుచున్నవా”

నాకై నీవు చేసిన ఈ యాగము
పరిశుద్ధ పరచెను నీ రక్తము ” 2 “
నీ గాయములు రేపిన నా దోషము
నాకై సిలువలో విడిచిన నీ ప్రాణము ” 2 “
అల్లాడుచున్నావా ? విలవిలలాడుచున్నావా ? ” 2 “
” వ్రేలాడుచున్నవా”


lent day songs telugu, lent day songs, good friday songs, good friday songs telugu, new jesus songs telugu 2019, new jesus songs telugu, New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs, Telugu christian devotional songs, telugu worship songs 2019, TCS Telugu Christian Songs, TCS Christian Songs, TCS Jesus Songs, Telugu Jesus Songs

Leave a Reply