Latest New Telugu Christian worship song 2020 | JK Christopher | Latest Telugu Christian Song #NewJesusSong2020

Song: Saswathamainadi Nee Krupa Song – శాశ్వతమైనది నీ కృప

https://youtu.be/37QD39Fvg8g

Lyrics, Composer, Singer: Bro Sundeep Dasari
Music: Bro JK Christopher
New Jerusalem Ministries Guntur
న్యూ జెరూసలేము మినిస్ట్రీస్
సత్తెనపల్లి రోడ్డు, పేరేచర్ల, గుంటూరు
832 836 2885
779 951 0012
Editing: 9491949755
TCS Telugu Christian Songs
2020 New Year Jesus Worship Song

Saswathamainadi Nee Krupa Song Lyrics:-

శాశ్వతమైనది నీ కృప నన్ను ఎడబాయదు
ఊహింప శక్యముకానీ మేలుల చేత తృప్తిపరిచినది నీ కృప
ఉన్నత శికరపు హద్దుల వైపు నన్ను నడిపినది నీ కృప
విలువైనది నన్ను విడువనిది నీ కృప శాశ్వతమైనది
||శాశ్వతమైనది నీ కృప||

పర్వతములు తొలగిన మెట్టలు గతితప్పిన
నీ కృప నన్ను విడువదంటివే |2|
నీ కృపయే ప్రాకారమై |2|
రక్షించుచున్నది రక్షించుచున్నది |2|
||శాశ్వతమైనది నీ కృప||

నీవు నా సొత్తు అని నన్ను నీవు నిర్మించి
పేరు పెట్టినన్ను పిలచియుంటివి |2|
నిత్యా నిబంధన చేసియుంటివి |2|
ప్రేమించుచుంటివి ప్రేమించుచుంటివి |2|
||శాశ్వతమైనది నీ కృప||

శాశ్వతమైన ప్రేమతో నన్ను
ప్రేమించుచున్నాను అంటివి |2|
విడువక నాయెడల కృపచూపుచుంటివి |2|
బలపరచుచుంటివి బలపరచుచుంటివి |2|
||శాశ్వతమైనది నీ కృప||

నూతన సంవత్సరమగు | 2019 Telugu Christian Song
https://youtu.be/wBJvY8iFr_0

© Copyright 2019, All Rights Reserved to Channel TCS-Telugu Christian Songs.


Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel – Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact For your Video Uploads: ohopavan@gmail.com

► Contact Us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs

Leave a Reply