O Sadh Bakthulara Song Lyrics | TELUGU CHRISTMAS SONGS LYRICS

O Sadh Bakthulara Song Lyrics|TELUGU CHRISTMAS SONGS LYRICS

ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు – బెత్లె్హేమందు నేడు
జన్మీంచెన్ – రాజాధిరాజు ప్రభువైన యేసు – నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి – యుత్సాహముతో

సర్వేశ్వరుండు నరరూపమెత్తి – కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ – నీకు నమస్కరించి నీకు
నమస్కరించి నీకు నమస్కరించి – పూజింతుము

ఓ దూతలారా! ఉత్సహించి పాడి – రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు – నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి – యుత్సాహముతో

యేసు! ధ్యానించి నీ పవిత్ర జన్మ – మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి – యుత్సాహముతో

O Sadh Bakthulara Song Lyrics in English |TELUGU CHRISTMAS SONGS LYRICS

O Sadbhaktulaaraa – Loka Rakshakundu
Bethlehemandu Nedu Janminchen
Raajaadhi Raaju – Prabhuvaina Yesu
Namaskarimpa Randi Namaskarimpa Randi
Namaskarimpa Randi Utsaahamutho

Sarveshvarundu – Nara Roopameththi
Kanyaku Butti Nedu Venchesen
Maanava Janma – Meththina Sree Yesoo
Neeku Namaskarinchi Neeku Namaskarinchi
Neeku Namaskarinchi Poojinthumu

O Doothalaaraa – Utsaahinchi Paadi
Rakshakundaina Yesun Sthuthinchudi
Paraathparundaa – Neeku Sthothramanchu
Namaskarimpa Randi Namaskarimpa Randi
Namaskarimpa Randi Utsaahamutho

Yesu Dhyaaninchi – Nee Pavithra Janma
Ee Vela Sthothramu Narpinthumu
Anaadi Vaakya – Maaye Nara Roopa
Namaskarimpa Randi Namaskarimpa Randi
Namaskarimpa Randi Utsaahamutho

Leave a Reply