Ontariga Nenunna Song | Telugu Christian Heart Touching Songs | WILLIAMS CHAKO | HADLEE XAVIER

Ontariga Nenunna Song | Telugu Christian Heart Touching Songs | WILLIAMS CHAKO | HADLEE XAVIER

Vocals Tune Lyrics Song Directed Story Written by : WILLIAMS CHAKO MASA
Music, Mix & Master : HADLEE XAVIER.
Chorus : Hepsibah, Emima & Elinah
Fulte : Ramesh
Violin : Peri thyagaraj
Recording : Mohan studio (HYD)

Ontariga Nenunna Song LYRICS:-

  ఒంటరీగానేనున్న
 ఎవరు లేకపోయినా
 ఆశలన్నీ కోల్పోయిన
 అనాధగానే మిగిలిన "2" 

__నీవే నా సర్వం నీవే నా ఆధారం “2”
“ఒంటరిగానే”..

  1. ఎవరులేని జీవితంలో
    నతోడుగా ఉన్నావు
    ఎవరు రాని ఈపయణంలో
    నా తోడుగా నడిచావు “2”
    __ నీవే నా జీవం నీవే నా గమ్యం “2”
    “ఒంటరిగానే”
  2. శ్రమలేన్నో తరుముచున్నాను
    న సహాయమైనవు
    రోగము నను వేదించినను
    నాకు స్వస్థతనిచ్చావు “2”
    __నీవే నా ధైర్యం నీవే నా ప్రాణం “2”
    “ఒంటరిగానే”
  3. స్నేహితులే అవమానించిన
    నీప్రేమను చూపావు
    బంధువులే ద్రోహం చేసిన
    నిదివేనాలిచ్చావు “2”
    __నీవే నా స్నేహం నీవే నా సైన్యం “2”
    “ఒంటరిగానే”..
    ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

For more details:
WhatsApp: 9985529771, 7013121072
EMAIL: williamschako777@gmail.com
© Copyright 2019, All Rights Reserved.

2019 Latest Telugu Christan Songs
► Subscribe Channel – Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw

► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs/

RELATED CHRISTIAN LINKS

Leave a Reply