Attack on Pastor in Guntur Rentachintala Village Andhra Pradesh | Telugu Christian News

Attack on Pastor in Guntur Rentachintala Village Andhra Pradesh

Telugu Christian News

Hepl for Pastor 8340839204

అణగదొక్కబడ్డ ప్రతి క్రైస్తవుడి కోసం మహాసేన | పాస్టర్ కోటి రెడ్డి[55] పై హత్యాయత్నం అన్యాయం, అసహనం, రౌడీయిజం, పేట్రేగిపోతున్న మతోన్మాదం నోరు మెదపని, కలమ్ పటన్ని మీడియా, అసలు పటించుకొని ప్రభుత్వాలు.

పాస్టర్ మధిర కోటిరెడ్డి (55) గుంటూరు, రెంటచింతల, అంధోణి కాలనీలో పాస్టర్ మధిర కోటిరెడ్డి గారు తన ఇంట్లో తాను ఏకాంతంగా తాను నమిన దేవునికి రోజులాగానే ప్రార్ధిస్తుండంగా మతోన్మాదులు అయన ఇంట్లోకి దూసుకుపోయి గోడలితో నరికి చంపే ప్రయత్నం చేసారు. అయన ఇల్లంతా రక్తం ఏరులై పారించారు. అయన కుటుంబ సభ్యులు, విశ్వాసులు కనీరు మునిరయేఅంతలా విలపిస్తున్నారు.

కొద్దీ రోజులుగా కైస్తవులపైన, పాస్టర్లపైన, చర్చలపైన ఏకధాటిగా దాడి జరుగుతున్న ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మీడియా అసలు స్పందించకపోవడం అసలు పటించుకోకపోవడం న్యాయంపై వారికీ ఎలాంటి శ్రాదా, చిత్తసృది ఉన్నాయో కైస్తవులకు అర్ధం అవుతుంది.

Please Pray for Pastor

Guntur Pastor

Leave a Reply