Body of Christ BOC Preachers and Christians Meeting Vishakhapatnam 12 June 2018 | TELUGU CHRISTIAN NEWS

సేవకుల క్రైస్తవుల సమైఖ్య మహోత్సవం, 12 June 2018 విశాఖపట్నం నందు దేవుని కృపవలన అద్భుతముగా నిర్వహించబడింది. పలు ప్రాంతాలనుండి దైవ సేవకులు కూడివచ్చి విశాఖపట్టణం నందు క్రిస్తవులను ఉద్దేశించి ప్రతీ ఒక్క సంఘము ఒక్కటి అవ్వాలి అని సిద్ధాంతాలు రాద్ధాంతాలు ప్రక్కన బెట్టి కలిసి ఉండవలసింది సమాధుల వద్ద కాదు ఒక్క సంఘముగా అదే క్రీస్తు సంఘముగా ఉండాలి అని. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్  లో క్రిస్తవులపై, చర్చిలపై, సంఘ కాపరులపై జరుగుతున్నా దాడులకు భయపడకూడదు. నిత్యజీవము ఇవ్వనున్న మాన ప్రభువు మనకు తోడుండగా మన విశ్వాసాన్ని ఎవరు కూలద్రోలలేరు.

 

ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.

(ఎఫెసీయులకు  4: 5,6)

ప్రకారం ఒక్కటిగా కలిసి క్రైస్తవుల ఐక్యతను చాటాలి అని, మన క్రీస్తు ప్రభువు వారి రాజ్య వ్యాప్తి కోసం ఒక్కొక్కరు పాటుపడాలి అని, ప్రతిరోజూ Body of Christ  Meeting BOC కోసం ప్రార్థించగలరు అని కోరారు. చక్కని పాటలతో దేవుని మహిమ పరిచారు. అద్భుతముగా జరిగిన Preachers and Christians Meeting దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక

Watch Video 

సేవకుల క్రైస్తవుల సమైఖ్య మహోత్సవం, విశాఖపట్నం – 12 June 2018

 

Telugu Christian News

TCS Telugu Christian Songs

FB/TCSTeluguChristianSongs

Youtube/TCS Telugu Christian Songs

 

Leave a Reply