Bro. Satish Kumar Calvary Temple Hyderabad showing the love of Jesus in activities | Telugu Christian News

Telugu Christian News

Bro. Satish Kumar Calvary Temple Hyderabad

showing the love of Jesus in activities

అందరికి షాలొం,
గడచిన బుధవారం ప్రకాశం జిల్లా, బొల్లాపల్లి గ్రామానికి చెందినా సుబ్బరావమ్మగారు ఓ మతోన్మాది పైచాచికత్వానికి గురి అయ్యింది. రోజంతా పని చేసుకొని సాయంత్రం కొంతసమయము దేవునితో గడపాలని అ తల్లి ఇంటి మేడ మీదకు వెళ్లి ప్రార్దిస్తూ వుండగా ఆ మతోన్మాది విరుచుకుపడి తలను చితకబాది ఆ అత్మియురాలి ప్రాణం తీసాడు.ఈ వార్తను విన్న దైవజనులు డా పి సతీష్ కుమార్ గారు వెంటనే తన బృందాన్ని పరామర్శించటానికి పంపించారు.
ఆ కుటుంబాన్ని ఓదార్చి, బలపరచి, వారికీ అండగా నిలిచారు, అంతేకాకుండా క్రిస్తు ప్రేమను క్రియల్లో చూపించి వారిని ఆదరించారు. సోకసంద్రంలో మునిగిపోఇన ఆ కుటుంభం దైవజనులు డా పి సతీష్ కుమార్ గారు చూపించిన ప్రేమను బట్టి ఎంతో ఆడరించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక.

 

Read More

Leave a Reply