New Political Party Launching in Hyderabad | Raashtreeya Kraisthava Parishad | Telugu Christian News

New Political Party Launching in Hyderabad

5th April 2018 Secunderabad

Raashtreeya Kraisthava Parishad
RKP is a unique cultural organization born to fight for justice relentlessly for all the oppressed people irrespective of their caste or religion.

మార్చి 29, 2018 న, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్కేపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్కేపి నాయకులు మాట్లాడుతూ, దేశంలో సకల మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను వాడుకోడానికి, అందరూ శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమన్నారు. సమ సమాజ స్థాపన కోసం, అంబేద్కరిస్టులను చట్టసభల్లోకి పంపించే సదుద్దేశంతో ఆర్కేపి వ్యవస్థాపక అధ్యక్షులు, డా రంజిత్ ఓఫీర్ గారు, ఏప్రిల్ 5, 2018న, నూతన రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలిపారు.

మరిన్ని అప్డేట్స్ కొరకు మా పేజీని లైక్ మరియు ఫాలో చెయ్యండి:
https://www.facebook.com/RKPForJustice/

Raashtreeya Kraisthava Parishad Telugu Christian News 

for more details visit

https://www.facebook.com/RKPForJustice/
http://www.ophirministries.org/

Raashtreeya Kraisthava Parishad

Raashtreeya Kraisthava Parishad

 

మార్చి 29, 2018 న, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్కేపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్కేపి నాయకులు మాట్లాడుతూ, దేశంలో సకల మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను వాడుకోడానికి, అందరూ శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమన్నారు. సమ సమాజ స్థాపన కోసం, అంబేద్కరిస్టులను చట్టసభల్లోకి పంపించే సదుద్దేశంతో ఆర్కేపి వ్యవస్థాపక అధ్యక్షులు, డా రంజిత్ ఓఫీర్ గారు, ఏప్రిల్ 5, 2018న, నూతన రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలిపారు.మరిన్ని అప్డేట్స్ కొరకు మా పేజీని లైక్ మరియు ఫాలో చెయ్యండి:https://www.facebook.com/RKPForJustice/

Posted by Raashtreeya Kraisthava Parishad on Saturday, March 31, 2018

 

Like and follow our page for more updates:మరిన్ని అప్డేట్స్ కొరకు మా పేజీని లైక్ మరియు ఫాలో చెయ్యండి:https://www.facebook.com/RKPForJustice/

Posted by Raashtreeya Kraisthava Parishad on Sunday, April 1, 2018

Telugu Christian News

 

 

Leave a Reply