Stop Jai Ho Indians Movie | Raashtreeya Kraisthava Parishad | Telugu Christian News

క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తూ, సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న జయహో ఇండియన్స్ సినిమాని నిలిపి వేయాలని ఆర్కేపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్కేపి ఆంధ్రప్రదేశ్ నాయకులు విద్యాపతి గారు, ఇమ్మానుయేలు గారు, సత్యానందం గారు, హిమసాగర్ గారు Movie Artists Association (A.P) సెన్సార్ బోర్డు సభ్యులు (ఏ. పి) దిలీప్ రాజా గారిని కలిసి వినతి పత్రము అందించారు.

Raashtreeya Kraisthava Parishad

Stop Jai Ho Indians Movie Telugu Christian News

Ban Jai ho Indians Movie

Ban Jai ho Indians Movie Telugu Christian News

www.facebook.com/RKPForJustice/

http://www.ophirministries.org/

 

 

Telugu Christian News

TCS Telugu Christian Songs

FB/TCSTeluguChristianSongs

Youtube/TCS Telugu Christian Songs

 

Leave a Reply