Successfully Completed Telugu Christian Pastors Meeting Calvary Temple Hyderabad | Telugu Christian News

Successfully Completed Telugu Christian Pastors Meeting Calvary Temple Hyderabad

Telugu Christian News

 

అద్భుతం… మహాద్భుతంగా జరిగిన కాపరుల – సువార్తికుల చారిత్రాత్మిక
డియర్ ఫ్రెండ్స్, షాలోమ్. మన కల్వరి టెంపుల్ లో తెలుగు రాష్ట్రాల సంఘ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం. దైవజనులు సతీష్ కుమార్ ఏర్పాటుచేసిన ఈ చారిత్రాత్మక సదస్సుకు రెండు రాష్ట్రాల నలుమూలలనుండి ఐక్యతను ప్రేమించే ప్రముఖ టీవీ వర్తమాణికులు,సేవకులు,కాపరులు సొంతంగా దారిఖర్చులు పెట్టుకొని అన్ని జిల్లాల పాస్టర్స్ కమిటీ పెద్దలు, వేల సంఖ్యలో ఒక చోటచేరి ప్రార్ధించి ఐక్యతకు సఖ్యతకు బహు బలమైన పునాదివేయడం మహా అద్భుతం. . సైతాను ,సైతాను మనుషులు ఎంత దుష్టప్రచారం చేసిన ఆగని మహా సంగమము. మన సంఘాల క్షేమం కోసం, సేవకుల భద్రత కోసం, దేశం కోసం, మన ప్రధానమంత్రి ,ముఖ్యమంత్రులు,నాయకుల కోసం ఏక మనసుతో విజ్ఞాపన చేయడం బహు అద్భుతం. ఇదే ఐక్యత మరియు సఖ్యత ప్రతి సంఘములో, ఊరిలో ,వాడాలో, పట్టణాల్లో , జిల్లాలో రాష్ట్రాల్లో దేశమంతటా వ్యాప్తి చెందులాగున ప్రార్థిద్దాం. ఆహా! సహోదరులు ఐక్యత కలిగువుండట ఎంత మేలు ! ఎంత మనోహరము !! ఇంతమంది దైవ సేవకులను ఒక చోటికిచేర్చే ధన్యత మన Bro .సతీష్ కుమార్ గారికి అనుగ్రహించిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక. గమనిక! సాధ్యమైనంత వరకు సేవకులందరని ఆహ్వానించినప్పటికీ కొందరు ఆయా కారణాలనుబట్టి రాలేకపోయారు. కనుక రానివారిని గూర్చి నానా రాద్దాంత0 చేసి సైతాను పిల్లలుగా మిగలకండి. దేవునికి మాహిమతేచ్చే ఏ కార్యము జరిగిన సైతాను ,సైతాను బిడ్డలు మౌనముగా ఉండలేరు. తప్పక నెగెటివ్ కామెంట్స్ పెడతారు. సేవుకుల ఐక్యతను మీరు ప్రేమిస్తున్నట్లైతే దీనిని షేర్ చేయండి అండ్ like చేయండి.
Calvary Temple Hyderabad

fb/Calvary Temple Hyderabad

కాపరులే మొదటిగా విశ్వాసులకు మాదిరి, నేడు అనేక సంఘాలలో ఐక్యత లేకపోవడానికి కారణం ఆ సంఘ సేవకులే……
నేటి నుండి అటువంటి దినాలు, విబేధాలు ప్రతి ఒక్కరికి దూరమవునుగాక!
ప్రతి సంఘము, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి ఐక్యత, ప్రేమ కలిగి ఉండును గాక!
మనకు ప్రభువు ఒక్కడే!
మనమందరం ఒక్కటే!

Leave a Reply